Basic Information
పేరు: నందుల వెంకటేశ్వర రావు
జననం: 14 ఏప్రియల్ 1946
వృత్తి: మేనేజర్ (రిటైర్డు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వ్యావృత్తి: రచనావ్యాసంగం
అభిరుచులు: అరవై ఏళ్ళ నుండి హస్తసాముద్రికం, సంఖ్యా శాస్త్రంలో అవిరళ క్రుషి.
సంసారగీతం: ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, 7 గురు మనుమరాళ్ళు, ఇద్దరు మునిమనవలు.
రచనావ్యాసంగం: 350 కధలు, 3 నవలలు 3 నాటకాలు, 14 నాటికలు, వందలాది కవితలు
పురస్కారాలు: 1970 లో అక్కినేని లిటరరీ ఎవార్డులు, కధా రచనల్లో స్వర్ణ పతకం, అనేక పోటీల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులు