book

KONASEEMA RUKMINI CALIFORNIA KRISHNUDU

  • TypePrint
  • CategoryNon-Academic
  • Sub CategoryFiction
  • StreamNovel

ఆరడుగుల అందగాడు, కసరత్తులతో పెంచిన శరీరం. సూటి చూపు. మాటిమాటికీ కోరమీసం సరి చేసుకుంటూ దృఢంగా అడుగులు వేసుకుంటూ డి.జి.పి కార్యాలయం లోకి అడుగుపెట్టాడు ఎ.సి.పి. ఆనందమోహన్.

ఎమర్జెన్సీ గదిలో చాలా తక్కువమంది ఆఫీసర్లు కూర్చున్నారు.వాళ్ళ దృష్టి అంతా ఆనందమోహన్ మీద నిలచి ఉంది.

ది.జి.పి గంభీరంగా అన్నాడు- “మిస్టర్ ఆనందమోహన్, నీకు ఒపాగించే కేసు చాలా ముఖ్యమైనది. అందమైన ఆడపిల్లలుఅన్ని రకాల వయసు వాళ్ళు కిడ్నాప్ చెయ్యబడి విదేశాలకు ఎగుమతి చెయ్యబడుతున్నారు. ఈ మనిషి మాంసం అమ్మే దుకాణాలు పూర్వం దేశం లో విస్తారంగా ఉన్నా ఇంతవరకూ ఆంధ్రదేశం లో వ్యాపించలేదు. ఈ విషవృక్షం చాయలు ఆంధ్రదేశం లో అందునా సురక్షితమైన గోదావరి జిల్లాలు కోనసీమల్లో వ్యాపించడం బాధాకరం. అందుకే ఈ కేసు మీకు ఒప్పగిస్తున్నాను.”
 

Buy From
IIP Store ₹ 464
Amazon ₹ 580
Flipkart ₹ 580

**Note: IIP Store is the best place to buy books published by Iterative International Publishers. Price at IIP Store is always less than Amazon, Amazon Kindle, and Flipkart.

Book Title KONASEEMA RUKMINI CALIFORNIA KRISHNUDU
Author(s) Nandula Venkateswara Rao
ISBN 978-93-7020-663-2
Book Language Telugu
Published Date August 2025
Total Pages 238
Book Size 7x10 Standard
Paper Quality 75 GSM NORMAL PAPER
Book Edition First

COMMENTS

    No Review found for book with Book title. KONASEEMA RUKMINI CALIFORNIA KRISHNUDU

LEAVE A Comment

Related Books

THAZHVAARAM
THAZHVAARAM..
  • IIP1746,
  • Print
₹ 192 ₹ 240
Add to cart
ECONOMIC FREEDOM STRUGGLE
ECONOMIC FREEDO..
  • IIP1899,
  • Print
₹ 160 ₹ 200
Add to cart
செம்மருதம்
செம்ம..
  • IIP1901,
  • Print
₹ 328 ₹ 410
Add to cart