Basic Information
పేరు డా|| బాశెట్టి లత విద్యార్హతలు : ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి. యుజిసి జె.ఆర్.ఎఫ్-నెట్, ఏ.పి.సెట్, పి.జి.డీ.ఎం.సి.టి.టి.టి., ఎం.ఏ. సంస్కృతం, ఎం.ఎస్.ఆఫీస్, ఎం.ఏ (ఇంగ్లీష్) కళాశాల చదువు : బి.ఏ. శాస్త్రి - రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి ఎం.ఏ., ఎం.ఫిల్, సిహెచ్.డి.- హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ, ఎం.ఏ. సంస్కృతం-రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం-తిరుపతి : 2011 నుండి తెలుగు అధ్యాపకత్వం ప్రిన్సిపల్ (ఎఫ్.ఎ.సి.) 2017-2020 ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు, కర్నూలు ముద్రిత గ్రంథాలు 4 (నాలుగు) ముద్రిత వ్యాసాలు: జాతీయ- 8, అంతర్జాతీయ - 18 పత్ర సమర్పణ : జాతీయ- 27, అంతర్జాతీయ - 6 పాల్గొన్న సదస్సులు: జాతీయ, అంతర్జాతీయ సదస్సులు - 26 వర్క్ షాపులు : జాతీయ, అంతర్జాతీయ - 16 సత్కారాలు : 1) నేషనల్ బెస్ట్ ఉమెన్ ఫ్యాకల్టీ అవార్డు2022 2) ఇంటర్నేషనల్ ఔట్ స్టాండింగ్ టీచర్ అవార్డు 2021-22 3) రాష్ట్రస్థాయి పరుగు పందెంలో వెండి, కాంస్య పతకాలు-2022 4) ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- యస్.వి. సుబ్బారెడ్డి ఫౌండేషన్- 2021 5) ఉత్తమ ప్రిన్సిపల్‌గా గుర్తింపు- శ్రీశైల నియోజకవర్గం- 2019